🌹 27, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 13 🍀
13. చతుఃపదార్థా వివిధప్రకాశా- -స్త ఏవ హస్తాః స చతుర్భుజం తమ్ |
అనాథనాథం చ మహోదరం వై గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శిష్యుని ఆత్మసమర్పణకే విశేష ప్రాధాన్యం - శిష్యుని హృత్పద్మం విచ్చుకొని, భక్తి శ్రద్ధలతో అతడు గురువునకు ఆత్మ సమర్పణ మొనర్చు కోవడమే కావాలి. అది జరిగినప్పుడు, గురువులో మానవ దౌర్బల్యాలు, లోపాలు కొన్ని ఉన్నా అవి శిష్యుని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకములు కానేరవు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల త్రయోదశి 22:20:32
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: ధనిష్ట 07:11:58 వరకు
తదుపరి శతభిషం
యోగం: ధృతి 07:54:13 వరకు
తదుపరి శూల
కరణం: కౌలవ 12:02:46 వరకు
వర్జ్యం: 13:34:42 - 14:59:58
దుర్ముహూర్తం: 11:42:58 - 12:31:09
రాహు కాలం: 12:07:03 - 13:37:26
గుళిక కాలం: 10:36:41 - 12:07:03
యమ గండం: 07:35:57 - 09:06:19
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:31
అమృత కాలం: 22:06:18 - 23:31:34
సూర్యోదయం: 06:05:34
సూర్యాస్తమయం: 18:08:32
చంద్రోదయం: 16:49:13
చంద్రాస్తమయం: 03:42:34
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 07:11:58 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments