top of page
Writer's picturePrasad Bharadwaj

28 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 28, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్థి, గణేశ విసర్జనం, Anant Chaturdasi , Ganesh Visarjan 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 23 🍀


45. జటీ కృష్ణాజినపదో వ్యాఘ్రచర్మధరో వశీ |

జితేంద్రియశ్చీరవాసీ శుక్లవస్త్రాంబరో హరిః


46. చంద్రానుజశ్చంద్రముఖః శుకయోగీ వరప్రదః |

దివ్యయోగీ పంచతపో మాసర్తువత్సరాననః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : గురువు : గురుభక్తి విశిష్టత - గురువు తన వ్యక్తి విశేష, అనుభవ సంపత్తి ప్రమాణము ననుసరించి, ఈశ్వర ప్రతినిధిగా, ఈశ్వరశక్తి ప్రసారోపకరణంగా విలసిల్లుతూ వుంటాడు. కానీ, ఆయన ఎట్టివాడైనా, ఆయనలోని ఈశ్వరతత్వాభి ముఖంగా శిష్యుని హృత్పద్మం విచ్చుకొనేటప్పుడు, ఉపకరణపు శక్తి వలన కొంత జరిగేది జరిగినా, ఎక్కువ సత్ఫలితం ఆత్మార్పణ రూపమైన శిష్యుని భక్తి ప్రపత్తిని బట్టియే నిర్ణీతమవుతూ ఉంటుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వర్ష ఋతువు, దక్షిణాయణం,


భాద్రపద మాసం


తిథి: శుక్ల చతుర్దశి 18:50:55 వరకు


తదుపరి పూర్ణిమ


నక్షత్రం: పూర్వాభద్రపద 25:49:08


వరకు తదుపరి ఉత్తరాభద్రపద


యోగం: దండ 23:54:20 వరకు


తదుపరి వృధ్ధి


కరణం: గార 08:34:29 వరకు


వర్జ్యం: 10:11:04 - 11:36:20


దుర్ముహూర్తం: 10:06:23 - 10:54:31


మరియు 14:55:11 - 15:43:19


రాహు కాలం: 13:36:58 - 15:07:13


గుళిక కాలం: 09:06:14 - 10:36:29


యమ గండం: 06:05:43 - 07:35:58


అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30


అమృత కాలం: 18:42:40 - 20:07:56


సూర్యోదయం: 06:05:43


సూర్యాస్తమయం: 18:07:43


చంద్రోదయం: 17:32:11


చంద్రాస్తమయం: 04:45:21


సూర్య సంచార రాశి: కన్య


చంద్ర సంచార రాశి: కుంభం


యోగాలు: ముద్గర యోగం - కలహం


25:49:08 వరకు తదుపరి ఛత్ర


యోగం - స్త్రీ లాభం


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





0 views0 comments

Comments


bottom of page