🌹 29, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పద్మినీ ఏకాదశి, Padmini Ekadashi 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 08 🍀
14. దండకాసురవిధ్వంసీ వక్రదంష్ట్రః క్షమాధరః |
గంధర్వశాపహరణః పుణ్యగంధో విచక్షణః
15. కరాలవక్త్రః సోమార్కనేత్రః షడ్గుణవైభవః |
శ్వేతఘోణీ ఘూర్ణితభ్రూర్ఘుర్ఘురధ్వనివిభ్రమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశుద్ధ స్థాయిలో చేతనా ప్రతిష్ఠ అంటే - విశుద్ధస్థాయిలో చేతన సుప్రతిష్ఠితం కావాలన్నప్పుడు; కేవలం అంతర్ఘృదయ చేతనయే కాదు, దేహ, ప్రాణ, మన్యకోశము లందలి చేతన సైతం విశుద్ధస్థాయి నందు కోవలసినదేయని అర్థం. మానవ ప్రేమ యందలి కలగాపులగపు స్థితి అపుడంతరించి, ఏకత్వానందం ఆత్మయందు అనుభూతం కావడమే గాక, వివిధ ప్రకృతి విభాగములద్వారా నైతం విశుద్ధరూపంలో అభివ్యక్త మయ్యే స్థితి ఏర్పడుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 13:06:06
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: జ్యేష్ఠ 23:35:51 వరకు
తదుపరి మూల
యోగం: బ్రహ్మ 09:34:35 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 13:00:06 వరకు
వర్జ్యం: 06:13:52 - 07:44:24
మరియు 30:54:20 - 32:22:12
దుర్ముహూర్తం: 07:37:48 - 08:29:34
రాహు కాలం: 09:08:23 - 10:45:26
గుళిక కాలం: 05:54:18 - 07:31:20
యమ గండం: 13:59:31 - 15:36:34
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:17:04 - 16:47:36
సూర్యోదయం: 05:54:18
సూర్యాస్తమయం: 18:50:40
చంద్రోదయం: 15:38:49
చంద్రాస్తమయం: 01:53:28
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
23:35:51 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios