top of page
Writer's picturePrasad Bharadwaj

29 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


🍀. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష శుభాకాంక్షలు - Devshayani Ekadashi, Chaturmasya Deeksha Good Wishes 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : దేవశయని ఏకాదశి, చాతుర్మాస్య దీక్ష, Devshayani Ekadashi, Chaturmasya Deeksha, 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 12 🍀


23. స్థూలసూక్ష్మో నిరాకారో నిర్మోహో భక్తమోహవాన్ |

మహీయాన్పరమాణుశ్చ జితక్రోధో భయాపహః


24. యోగానందప్రదాతా చ యోగో యోగవిశారదః |

నిత్యో నిత్యాత్మవాన్ యోగీ నిత్యపూర్ణో నిరామయః


🌻 🌻 🌻 🌻 🌻




🌹. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష 🌹


ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. దీనినే దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి అతి ముఖ్యమైన ఏకాదశులలో ఒకటి. ఇది విష్ణు శయనోత్సవం. శంఖ చక్రగదా పద్మాలను ధరించి లక్ష్మీదేవి పాదములొత్తుచుండగా ఆదిశేషునిపై శయనించి ఉన్న ప్రతిమను పూజించాలి.



త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!

విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్!!


🍀. నేటి సూక్తి : యోగసాధన ముఖ్యలక్ష్యం - చేతనలో మార్పు సాధించడమే యోగసాధన ముఖ్యలక్ష్యం. నీలో దాగి వున్న నత్యచేతన ముసుగు తొలగించి క్రమేణా ఆ చేతనను అభివ్యక్త పరచుకొంటూ రావడమే నీవు చేయవలసినది. అలా చేసినప్పుడే తొలుత ఈశ్వర స్పర్శనూ, తుదకు ఈశ్వర సంయోగాన్నీ నీవు పొందగలుగుతావు. 🍀



🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,


ఆషాఢ మాసం


తిథి: శుక్ల-ఏకాదశి 26:43:43 వరకు


తదుపరి శుక్ల ద్వాదశి


నక్షత్రం: స్వాతి 16:31:55 వరకు


తదుపరి విశాఖ


యోగం: సిధ్ధ 27:44:22 వరకు


తదుపరి సద్య


కరణం: వణిజ 15:00:52 వరకు


వర్జ్యం: 22:02:20 - 23:37:00


దుర్ముహూర్తం: 10:07:50 - 11:00:29


మరియు 15:23:41 - 16:16:20


రాహు కాలం: 13:58:09 - 15:36:51


గుళిక కాలం: 09:02:02 - 10:40:44


యమ గండం: 05:44:37 - 07:23:20


అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45


అమృత కాలం: 07:32:22 - 09:10:18


సూర్యోదయం: 05:44:37


సూర్యాస్తమయం: 18:54:15


చంద్రోదయం: 14:51:26


చంద్రాస్తమయం: 01:45:43


సూర్య సంచార రాశి: జెమిని


చంద్ర సంచార రాశి: తుల


యోగాలు: స్థిర యోగం - శుభాశుభ


మిశ్రమ ఫలం 16:31:55 వరకు


తదుపరి వర్ధమాన యోగం -


ఉత్తమ ఫలం


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




0 views0 comments

Comments


bottom of page