🌹 29, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : భాద్రపద పూర్ణిమ, Bhadrapada Purnima 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 11 🍀
19. సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ ।
వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ॥
20. శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ ।
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మార్పణ మహాత్మ్యం - భక్తి శ్రద్ధా పూర్వకమైన ఆత్మార్పణ బుద్ధి సాధకునిలో వికసించినప్పుడు, ఇతరుల దృష్టిలో ఏమంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు కాని గురువు నుండి సైతం అతడు ముఖ్య సత్ఫలితాలు అనేకం పొంద గలుగుతాడు. గురువులోని మానవవ్యక్తి ఇవ్వలేని సమస్తమూ అతనిలో దానంతటదే ఈశ్వర అనుగ్రహం వలన ఆవిర్భవిస్తుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: పూర్ణిమ 15:28:16 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 23:19:28
వరకు తదుపరి రేవతి
యోగం: వృధ్ధి 20:03:24 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 15:30:16 వరకు
వర్జ్యం: 10:25:00 - 11:51:00
దుర్ముహూర్తం: 08:30:04 - 09:18:08
మరియు 12:30:25 - 13:18:29
రాహు కాలం: 10:36:15 - 12:06:23
గుళిక కాలం: 07:35:59 - 09:06:07
యమ గండం: 15:06:39 - 16:36:47
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 19:01:00 - 20:27:00
సూర్యోదయం: 06:05:51
సూర్యాస్తమయం: 18:06:55
చంద్రోదయం: 18:13:22
చంద్రాస్తమయం: 05:46:15
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
23:19:28 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments