30 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Apr 30, 2023
- 1 min read

🌹 30, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 5 🍀
9. కామః కారుణికః కర్తా కమలాకరబోధనః |
సప్తసప్తిరచింత్యాత్మా మహాకారుణికోత్తమః
10. సంజీవనో జీవనాథో జయో జీవో జగత్పతిః |
అయుక్తో విశ్వనిలయః సంవిభాగీ వృషధ్వజః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భౌతిక సాధనములు - ఈశ్వరభ క్తికి, ఈశ్వరార్చనకు భౌతిక సాధనములు ఉపయోగకరములే, కేవలం మానప్ప్రకృతి దౌర్బల్యాన్ని బట్టియే కాదు ఈ ఉపయోగార్హత. అంతరాత్మతో ప్రేమించే వానికి వీటితో పని లేదనియూ చెప్పరాదు. సక్రమ పద్ధతిలో వీటి నుపయోగించ గలిగినప్పుడు ఇవి ఈశ్వర సాక్షాత్కార అనుభవానికీ, అంతరాత్మ ప్రబోధం కలిగించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల-దశమి 20:30:37 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: మఘ 15:31:08 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: వృధ్ధి 11:16:06 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 07:27:54 వరకు
వర్జ్యం: 02:10:00 - 03:56:48
దుర్ముహూర్తం: 16:53:55 - 17:44:55
రాహు కాలం: 17:00:17 - 18:35:55
గుళిక కాలం: 15:24:40 - 17:00:17
యమ గండం: 12:13:26 - 13:49:03
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 12:50:48 - 14:37:36
సూర్యోదయం: 05:50:57
సూర్యాస్తమయం: 18:35:55
చంద్రోదయం: 14:08:30
చంద్రాస్తమయం: 02:24:22
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం -
కలహం 15:31:08 వరకు తదుపరి
ఛత్ర యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వ క్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments