30 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jun 30, 2023
- 1 min read

🌹 30, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 51 🍀
52. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి శుభఙ్కరి । మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥
53. సన్తానలక్ష్మి శ్రీలక్ష్మి గజలక్ష్మి హరిప్రియే । మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతశ్చేతన యందు నివాసం - భక్తి, ఆనందము నీ యందలి అంతశ్చేతనకు సంబంధించినవి. ఆ అంతశ్చేతన యందు నీవు నివసించడం నేర్చుకున్నప్పుడే భక్త్యానందములు నీ యందు స్థిరంగా పాదుకొంటాయి. అంత వరకూ భక్త్యానంద అనుభూతులు ఎడనెడ నీకు కలిగినా అవి స్థిరంగా వుండనేరవు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 25:18:20 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: విశాఖ 16:11:02 వరకు
తదుపరి అనూరాధ
యోగం: సద్య 25:32:12 వరకు
తదుపరి శుభ
కరణం: బవ 13:59:52 వరకు
వర్జ్యం: 20:00:00 - 21:31:36
దుర్ముహూర్తం: 08:22:48 - 09:15:26
మరియు 12:45:57 - 13:38:35
రాహు కాలం: 10:40:57 - 12:19:38
గుళిక కాలం: 07:23:35 - 09:02:16
యమ గండం: 15:37:00 - 17:15:41
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 07:30:20 - 09:05:00
సూర్యోదయం: 05:44:54
సూర్యాస్తమయం: 18:54:21
చంద్రోదయం: 15:50:23
చంద్రాస్తమయం: 02:27:08
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 16:11:02 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments