🌹 30, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గంగా దసరా, Ganga Dussehra 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 6 🍀
11. జానకీప్రాణదాతా చ రక్షఃప్రాణాపహారకః | పూర్ణః సత్యః పీతవాసా దివాకరసమప్రభః
12. ద్రోణహర్తా శక్తినేతా శక్తిరాక్షసమారకః | అక్షఘ్నో రామదూతశ్చ శాకినీజీవితాహరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దివ్యప్రేమ అంతస్తులు - మూల స్వరూపమందు ప్రేమ స్వయంసిద్ధం, విశ్వాతీతం, నిరపేక్షం. అదే విశ్వవ్యాప్తమై సర్వమునూ భుక్తపరచు కొనునప్పుడు విశ్వప్రేమ అనబడుతుంది. అట్లు విశ్వవ్యాప్తం గాక ఏ ఒక వ్యక్తి యందో గాఢంగా లగ్నమై తద్వారా ఏకత్వానందం పొందునప్పుడు దానిని వ్యక్తిగతమైన దివ్యప్రేమగా పేర్కొనవలసి వుంటుంది.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల-దశమి 13:09:21 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: హస్త 30:01:15 వరకు
తదుపరి చిత్ర
యోగం: సిధ్ధి 20:55:05 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: గార 13:04:21 వరకు
వర్జ్యం: 13:25:12 - 15:07:20
దుర్ముహూర్తం: 08:18:05 - 09:10:26
రాహు కాలం: 15:29:53 - 17:08:01
గుళిక కాలం: 12:13:37 - 13:51:45
యమ గండం: 08:57:21 - 10:35:29
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 23:38:00 - 25:20:08
సూర్యోదయం: 05:41:05
సూర్యాస్తమయం: 18:46:09
చంద్రోదయం: 14:25:50
చంద్రాస్తమయం: 02:03:47
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: సౌమ్య యోగం - సర్వ
సౌఖ్యం 30:01:15 వరకు తదుపరి
ధ్వాoక్ష యోగం - ధన నాశనం, కార్య హాని
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント