🌹 31, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 41 🍀
83. భూతాలయో భూతపతి రహోరాత్ర మనిందితః
84. వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రాణకోశ ప్రవృత్తి ఆవశ్యకత - దివ్య కర్మ విలసనకు ప్రాణకోశ ప్రవృత్తి అత్యంతావశ్యకం. అది లేకుండా జీవితానికి పూర్ణాభివ్యక్తి, పూర్ణ సాఫల్యం కలుగనేరవు. సాధన కవరోధాలు కల్పించే ప్రాణకోశపు కలగాపులగ స్థితిగా నేను పేర్కొనునది కామ దూషితము, అహంకార భూయిష్టమూనై, అవరోద్వేగముల కాలవాలమైన దాని బాహ్యతల స్వరూపం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 07:28:06
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ 18:59:01
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వషకుంభ 23:05:01
వరకు తదుపరి ప్రీతి
కరణం: తైతిల 07:26:06 వరకు
వర్జ్యం: 06:08:00 - 07:33:40
దుర్ముహూర్తం: 12:48:13 - 13:39:53
మరియు 15:23:13 - 16:14:53
రాహు కాలం: 07:31:47 - 09:08:39
గుళిక కాలం: 13:59:16 - 15:36:08
యమ గండం: 10:45:31 - 12:22:23
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 14:42:00 - 16:07:40
సూర్యోదయం: 05:54:55
సూర్యాస్తమయం: 18:49:52
చంద్రోదయం: 17:48:07
చంద్రాస్తమయం: 03:55:56
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 18:59:01 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments