31 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Mar 31, 2023
- 1 min read

🌹 31, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -38 🍀
38. భక్తాన్తరఙ్గగతభావవిధే నమస్తే రక్తామ్బుజాతనిలయే స్వజనానురక్తే ।
ముక్తావలీసహితభూషణభూషితాఙ్గి లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఏకాగ్రతా సాధన శ్రమ - ఆలోచనా కేంద్రమైన మెదడు నందు ఏకాగ్రతా సాధన ఒక తపశ్చర్య. దాని వలన శ్రమ కలుగక తప్పదు. ఆ కేంద్రమునుండి పూర్తిగా వెలికి రాగలిగినప్పుడే సాధకునకు ఆ సాధన శ్రమ లేకుండా పోతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల-దశమి 26:00:43 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పుష్యమి 25:58:51
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: సుకర్మ 25:56:17 వరకు
తదుపరి ధృతి
కరణం: తైతిల 12:44:49 వరకు
వర్జ్యం: 07:59:20 - 09:47:12
దుర్ముహూర్తం: 08:39:18 - 09:28:27
మరియు 12:45:01 - 13:34:10
రాహు కాలం: 10:48:18 - 12:20:27
గుళిక కాలం: 07:44:01 - 09:16:10
యమ గండం: 15:24:44 - 16:56:53
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 18:46:32 - 20:34:24
సూర్యోదయం: 06:11:52
సూర్యాస్తమయం: 18:29:01
చంద్రోదయం: 13:44:27
చంద్రాస్తమయం: 02:28:13
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 25:58:51 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires