🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 216 / Agni Maha Purana - 216 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 63
🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 4 🌻
గ్రంథమును వస్త్రముతో అచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును, అంతరమునందును దానిని పూజించవలెను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలెను. నని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగు వారికి అభిషేకము చేయించవలెను.
బ్రహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన-భూదాన-విద్యాదానము లను మూడు దానములకును అతిదానము లని పేరు పాలుపిదుకు, విత్తనములు, చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసిన వాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో రాసిన పత్రములను దానము చేసినచో విద్యాదానఫలము లభించును. ఆ పత్రము లెన్ని యున్నవో, అక్షరము లెన్ని యున్నవో అన్ని వేల సంవత్సరములు దాత వుష్ణులోకములో పూజింప బడును. పంచరాత్రము, పూరాణములు, మహాభారతము దానము చేసిన వాడు తన వంశములో ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి తాను పరమ తత్త్వమునందు విలీను డగును.
అగ్ని మహాపురాణమునందు దేవతాప్రతిష్ఠాకథన మను అరువదిమూడవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 216 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 63
🌻Mode of installation of other Gods and Goddesses - 4 🌻
16. Having fed the preceptor and given the fees, the twice-borns should be fed. The book [i.e., pustaka] should be carried by men in a car, or on the elephant.
17. The book [i.e., pustaka] should be established and worshipped (on its return) in a house or temple. That which is wrapped up in a cloth should be worshipped at the commencement and end of reading.
18. Having resolved to have universal peace a chapter of the book should be read out. The yajamāna and others should be sprinkled with water from the pitcher.
19. The merit of presenting a book to the twice-born is. unlimited. Three things (are said to be) gifts par excellence. (They are) cows, land and knowledge.
20-21. O sinless one! the merits of imparting knowledge (is great). One who presents a bundle of written leaves, remains. and enjoys in the region of Viṣṇu for so many years as the number of leaves and letters (in the manuscript). One who gives away pañcarātra[2], purāṇas, bhārata (as gift) elevates twenty-one generations of his family and gets merged in the supreme being.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentários