top of page
Writer's picturePrasad Bharadwaj

Practice Even-mindedness for Inner stillness / అంతర్గత నిశ్చలత కోసం ''సమదృష్టి''ని సాధన చేయండి


🌹 అంతర్గత నిశ్చలత కోసం ''సమదృష్టి''ని సాధన చేయండి. / Practice Even-mindedness for Inner stillness 🌹


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


దేవుని ఉనికి మనలోని ప్రతి ఒక్కరిలో ఆత్మగా, మన నిజమైన నేనుగా ప్రతిబింబిస్తుంది అని లేఖనాలు బోధిస్తాయి. మా గురువు తరచూ మాకు ఈ దృష్టాంతాన్ని ఇచ్చేవారు. 'చంద్రుని ప్రతిబింబం గాలి వల్ల ఏర్పడిన అలలతో కూడిన సరస్సులో వక్రీకరించినట్లు కనిపిస్తుంది; అదే విధంగా, శరీరంలో ప్రతిబింబించే ఆత్మ, అశాంతి యొక్క అలల వల్ల ఇంద్రియాలతో గుర్తించబడే మనస్సులో, స్పష్టంగా కనిపించదు. భగవంతుని ప్రతిరూపం స్పష్టంగా ప్రతిబింబించాలంటే, ఒకరి చైతన్య స్పృహ యొక్క సరస్సు సంపూర్ణంగా నిశ్చలంగా ఉండాలి. జీవిత తుఫానులు, ద్వంద్వత్వ మరియు సాపేక్షత యొక్క మార్పులకు చలించని విధంగా స్పష్టంగా ఉండాలి.


ఆ అంతర్గత నిశ్చలతను సాధించడానికి ధ్యానం చాలా అవసరం. బాహ్యంగా జీవితంలో నిమగ్నమై ఇరుక్కు పోయినప్పుడు భగవంతుడిని గ్రహించే ఏకైక మార్గం ''సమదృష్టిని సాధన చేయడం'' అని భగవద్గీత బోధిస్తుంది.


🌹🌹🌹🌹🌹





🌹 Practice Even-mindedness for Inner stillness 🌹


The scriptures teach that's God's presence is reflected in each of us as the soul, our true Self; and our Guru often gave us this illustration: "A reflection of the moon appears distorted in a wind ruffled lake; similarly, the reflected soul in the body is not clearly seen in a restless, sense identified mind." In order to fully reflect the image of God, the Lake of one's consciousness must be perfectly still, unruffled by the storms of life, the constant change of dualities and relativities.


Meditation , of course, is essential for attaining that inner stillness. And the Bhagavad Gita teaches, the only way to perceive God while outwardly engaged in life is by practising even-mindedness.


🌹🌹🌹🌹🌹



Comments


bottom of page