https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2314699389316529 🌹 అక్షయ నవమి, సత్య యుగాది - ఆధ్యాత్మిక విశిష్టత, ఉసిరి వృక్ష ఆరాధన మహిమ 🌹 🛕 అక్షయ నవమి, సత్య యుగాది శుభాకాంక్షలు అందరికి Akshaya Navami, Satya Udagi Greetins to All 🛕 ✍️ ప్రసాద్ భరద్వాజ భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిథిని అక్షయ నవమి అని పిలుస్తారు. దీనినే ఆమ్లా నవమి, ధాత్రీ నవమి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో కూష