🌹 కార్తీక మాసం 30 రోజులు - పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 30 days of Karthika month - God to worship - Mantra to recite - Donation - Offering 🌹 Prasad Bharadhwaja 1వ రోజు: నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. దానములు:- నెయ్యి, బంగారం పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా 2వ రోజు: నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు పూజించాల్సిన దైవము:-బ