Facebook : https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2064643534322117/ 🌹 భాను సప్తమి - 08-02-2026 ఆదివారం శుభాకాంక్షలు అందరికి 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Happy Bhanu Saptami - Sunday, 08-02-2026. Best wishes to all! 🌹 Prasad Bharadwaj ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే... మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, రెండవది ఆదివ