🌹 సకల దిష్టి నివారణ మంత్రాలు (మంత్ర, యంత్ర. తంత్ర, నర, పిశాచ దిష్టి ఇత్యాదివి ) 🌹 🌹 Mantras to Remove All Forms of the Evil Eye (Including those caused by Mantra, Yantra, Tantra, Humans, or Spirits) 🌹 🌻 1. సాధారణ దృష్టి దోష నివారణ మంత్రము. 🌻 🌻 1. Mantra to Remove General Evil Eye Afflictions 🌻 మంత్రం సిద్ధించడానికి నీటి కలశమును పెట్టుకుని. ఈ మంత్రమును 108 సార్లు జపించి, ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే స్వాహా అని అర్పణ చేసి ఆ నీటిని తాగిన యెడల మంత్రము అటు పిమ్మట ఉపయోగించవచ్చు.