https://youtu.be/W7z8M6_6yRo 🌹 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం 🌹 🐍 కలిదోష నివారణకు, సర్వ దోష విముక్తికి తప్పక పఠించ వలసిన స్తోత్రాలు 🐍 🌹 Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram 🌹 🐍 Stotras that must be recited to prevent Kali Dosha and get rid of all sins 🐍 పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం పూజా విధులలో కొలుస్తారు. అవి అనంత, వా