🌹 దసరా రోజు పాలపిట్టను (నీలకంఠ పక్షి) చూడటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు..!! పాలపిట్ట ను వీడియో చూడండి.🌹 ✍️ ప్రసాద్ భరధ్వాజ పురాణాల ప్రకారం పాలపిట్ట (నీలకంఠ పక్షి) చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఈ పక్షిని చూసిన తర్వాత శ్రీరాముడు రావణుడిపై జరిపిన యుద్ధంలో విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని శ్రీరాముడు సంహరించిన తర్వాత, బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై మోపబడిందని చెబుతారు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి అతను లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అందుకు