🌹 9వ రోజు - సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి 9th Day Sadhula Bathukamma Greetings to All 🌹 🌹🌻 సద్దుల బతుకమ్మ విశిష్టత – సనాతన వేద సంప్రదాయంతో పోలిక 🌻🌹 ✍️ ప్రసాద్ భరద్వాజ 🌻 ప్రకృతిని ఆరాధించే పూల పండుగ తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను దైవ స్వరూపంగా భావిస్తూ, స్త్రీశక్తిని గౌరవిస్తూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ ఉత్సవ