🌹 శ్రీ తులసీ కవచం - పారాయణ మహిమ 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Sri Tulasi Kavacham – The Glory of Recitation 🌹 Prasad Bharadwaj అత్యద్భుతంగా ఫలితాలను యిచ్చే కవచములలో తులసీ కవచము ప్రశస్తమైనది. తులసి చెట్టు వద్ద సూర్యోదయ కాలమందు సూర్యునికి ఎదురుగా కూర్చుని తులసి చెట్టును పూజించి తులసి కవచమును ప్రతి రోజు పారాయణ చేయడంవలన సంతానవృద్ది , పశు వృద్ధి , ధనవృద్ధి , నిరోద్యోగులకు ఉద్యోగం లభించును , పెళ్లి కానీ వారు చండీ , దుర్గ ,లక్ష్మీ ఎవరైనా దేవత చిత్రపటం లేదా విగ్రహం ముందు కూర్చుని ప్రతి