🌹 అశ్వినీ దేవతా స్తోత్రం 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Ashwini Devata Stotram 🌹 Prasad Bharadwaja అశ్విని దేవతలు శ్రీ సూర్యభగవానుని పుత్రులు. వీరినే తథాస్తు దేవతలు అంటారు. The Ashwini Devatas are the sons of Lord Surya. They are called the Tathastu Devatas. 1) ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరా వాం శంసామి తపసా హ్యనంతౌ ! దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానావధిక్షిపంతౌ భువనాని విశ్వా !! 2) హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతీ ! శుక్లం వయంతౌ తరసా సువేమావధి వ్యయంతావసితం వి