🌹 పరమేశ్వరుడు ధరించిన వివిధ స్వరూపాలు నిత్యస్మరణీయాలు 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 The various forms worn by the Supreme Lord are eternally memorable 🌹 Prasad Bharadwaja పరమేశ్వరుడి అలంకారాలు, వివిధ ఘట్టాలలో ఆయన ధరించిన రూపాలు అనాదిగా పూజలు అందుకుంటున్నాయి. ఆ ఆకృతులు, వాటి వెనుక ఉన్న పురాణ గాథలు భక్తులకు నిత్యస్మరణీయాలు. శ్రీశరభమూర్తి: హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి శ్రీహరి... నరసింహ రూపం ధరించాడు. అతణ్ణి వధించాడు. కానీ నరసింహుడి ఉగ్రత్వాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. దేవతలు శివుణ్ణి వ