🌹 దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా ఎందుకు వర్ణిస్తారు? - కమలాసిని శ్రీ మహాలక్ష్మిదేవి ప్రత్యేకత 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Why are deities depicted as seated on lotus flowers? - The specialty of Goddess Mahalakshmi, who is seated on a lotus 🌹 Prasad Bharadwaj 🪷 దేవతల అనుగ్రహం ఉన్నప్పుడే నిజమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు; వాక్కు, జ్ఞానం, వివేకం, ధాన్యం, ఆరోగ్యం, ఆయువు, సంతోషం వంటి సమస్త శుభసంపదల సమాహారమే ఐశ్వర్యం. 🪷 దేవతలను పద్మాలలో కూర్చున్నట్లు