🌹🔱 కార్తీక మాసంలో "ప్రసిద్ధ "శైవక్షేత్రాలైన పంచారామాల విశేషాలు" తెలుసుకుందాం 🔱🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹🔱 Let's learn about the famous 'Shaiva temples of Pancharama' during the Kartika month 🔱🌹 Prasad Bharadwaj 🌺🔱ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు కారణం స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది. 🌺🔱 The famous 'Shaiva temples' in Andhra Pradesh are called 'Pancharama'. The reason for the formation of 'Pancharama