🌹 ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం, ప్రయాణానికి ముందు వాహనం వద్ద కొట్టడం అనే సాంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసా? 🌹 ✍️ ప్రసాద్ భరధ్వాజ 🌹 Do you know the real secret behind the tradition of hanging a pumpkin in front of the house and breaking one near the vehicle before a journey? 🌹 ✍️ Prasad Bharadwaj భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టినా, పండుగలు వచ్చినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినా.. ప్రయాణాల సమయంలో, ఇలా అనేక సందర్భాలలో, ఇం