🌹 ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు 🌹 ప్రసాద్ భరద్వాజ ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. గోదాదేవి ఆరాధన: ధ