https://www.youtube.com/watch?v=i6ILOiB826c 🌹 కార్తీక మాసంలో విశేష ఫలితాలను ఇచ్చే శ్రీ శివ కేశవ అష్టోత్తర శతనామావళీ (యమకృతం) - తప్పక పఠించండి 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Sri Shiva Kesava Ashtottara Shatanamavali (Yamakritam) which gives special results in the month of Kartika - Must watch and recite. 🌹 Prasad Bharadhwaja 🌹🌹🌹🌹🌹🌹 ఓం శ్రీ కాంతాయ నమః ఓం శివాయ నమః ఓం అసురనిబర్హణాయ నమః ఓం మన్మధరిపవే నమః ఓం జనార్థనాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం శంఖపాణయే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం దామోదరా