Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2067219720731165/ 🌹 బృందావన పుణ్యక్షేత్రం. దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Vrindavan Shrine. 5 Important Temples to Visit 🌹 Prasad Bharadwaja బృందావనం అంటే తులసివనం. ఇది ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో యుమునా నది ఒడ్డున ఉన్న పట్టణం. శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని, గోపికలతో రాసలీలలు ఆడిన ప్రదేశం ఇదేనని భాగవతపురాణం చెబుతోంది. బృందావనంలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు వున్న