🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి - విశిష్టత 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹. Happy Shyamala Devi Navaratri to all - Significance 🌹 Prasad Bharadwaj మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి . ఈ సంవత్సరం జనవరి 19 నుంచి ప్రారంభమై, జనవరి 27న ఇవి ముగుస్తాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతి రోజూ అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు. ప్రతి