🌹 మానవజన్మ - పరమార్థం 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Human birth - the ultimate meaning 🌹 Prasad Bharadwaja మనిషి జీవితంలో. ప్రగతి..! అంటే.. ఉద్యోగంలోనూ..! ఆస్తిలోను..! అంతస్తు లోను కాదు.. ఆ మనిషి జీవితంలో. ఆధ్యాత్మిక ప్రగతి..! ముఖ్యం. మనిషి జీవితం. మిగతా జీవుల కంటే గొప్పది. భగవంతుడు. తనను చేరుకోవడానికి. ఒక..! అవకాశంగా.° మనుష్య జన్మ నిస్తాడు. కావున..! ఈ జన్మలో. ఆ స్వామిని చేరుకోవడానికి. మార్గం ఏర్పాటు చేసుకోవాలి. అన్యధా..! శరణంనాస్తి.. త్వమేవ..! శరణంమమ.. ఓ