https://youtu.be/lQES5Sj9jzE 🌹 ధను సంక్రాంతి ప్రాముఖ్యత. DHANU SANKRANTHI SIGNIFICANCE ప్రతికూల శక్తులు తొలగి, సుఖశాంతులు, సంపద వృద్ధి కొరకు చేయవలసిన విధులు. 🌹 🍀 ధను సంక్రాంతి అనేది కొత్త ఆధ్యాత్మిక మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధను సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అగ్నితత్వ రాశి అయిన ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రోజు సూర్య ఆరా