top of page
DAILY BHAKTI MESSAGES 3
From the Heart
Search


భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం / The Bhagavad Gita is not a religious text; it is a text on yoga and Vedanta philosophy.
🌹 భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం - మద్రాస్ హైకోర్టు 🌹 📚 ప్రసాద్ భరద్వాజ భగవద్గీత , వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన వార్తలు చేసింది. భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను.. మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ కీలక తీర్పును వ
Dec 25, 20252 min read


నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations - The Manifestation of Badrinath - The Badrinath Shrine.
🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹 ప్రసాద్ భరధ్వాజ బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దర
Dec 25, 20252 min read


మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు Pancha Swarupa of Ayyappaswamy
🌹 మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Pancha Swarupa of Ayyappaswamy representing the five stages of human life 🌹 Prasad Bharadwaja శ్రితజనప్రియం స్వామి చించితప్రదం శ్రుతి విభూషణం స్వామి సాధుజీవనం శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే మనిషి జీవితాన్ని ఐదు దశలుగా మన పెద్దలు చెబుతుంటారు. ఈ ఐదు దశలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయ్యప్ప అవతారాలున్నాయి. ఆయన కేరళలో ఐదు చోట్ల ఈ ఐదు రూపాలలో దర్శనమిస్తున్నారు. 1. బాల్
Dec 24, 20252 min read


హనుమంతుడు సతీసమేతంగా Lord Hanuman with his consort
🌹 హనుమంతుడు సతీసమేతంగా ఉన్న ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో తెలుసా? దాని స్థల పురాణం.🌹 శుభ మంగళవారం అందరికి ప్రసాద్ భరద్వాజ 🌹 Do you know where the temple with Lord Hanuman along with his consort is located in the Telugu states? Its local legend. 🌹 Happy Tuesday to everyone Prasad Bharadwaj శ్రీరాముడి వీరభక్తుడు అయినా హనుమాన్ దేవాలయం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ధైర్యశాలి, దుష్టశక్తులను పారద్రోలే ఆంజనేయస్వామి అంటే చాలామందికి ఇష్టమే. అందుకే ప్రతిరోజు ఆయన దర
Dec 23, 20252 min read


“ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వానికి అర్పించే మహత్తర ప్రణామం - శివతత్త్వ మహిమ “Om Prabhavaaya Namaha” – A salutation to the Shiva principle
🌹 “ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వానికి అర్పించే మహత్తర ప్రణామం - శివతత్త్వ మహిమ 🌹 🍀 శుభ సోమవారం అందరికి 🍀 ✍️ ప్రసాద్ భరద్వాజ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శివుడు కేవలం ఒక దేవతగా మాత్రమే భావించబడలేదు. ఆయన సృష్టి అంతటినీ ఆవరిస్తూ, సృష్టి–స్థితి–లయ అనే త్రిముఖ కార్యాలను అంతర్లీనంగా నడిపించే పరమ సత్యంగా దర్శించ బడతాడు. శివతత్త్వం అనేది రూపం కంటే ముందున్న సారాంశం, ఆరంభానికి ముందున్న ఆది కారణం. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు శివుణ్ణి “అనాదిః, అనంతః” అని కీర్
Dec 22, 20252 min read


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8
https://youtu.be/E7vQ53MC3QA 🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8 🌹 🍀 7వ పాశురం – భక్తి పూజకు సిద్ధమైన వైనం, 8వ పాశురం – ఉషోదయ జాగరణ గీతం 🍀 రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 ఏడవ పాశురంలో గోదాదేవి తన చెలికత్తెను మేల్కొలుపుతూ, భగవంతుని కీర్తించే సమయం ఆసన్నమైందని, త్వరగా లేచి రమ్మని పిలుస్తుంది. తిరుప్పావై ఎనిమిదవ పాశురంలో మనం అందరం కలిసి వెళ్ళడం వల్ల కృష్ణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని, సమూ
Dec 21, 20251 min read




ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు Happy World Meditation Day
🌹 ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు అందరికి Happy World Meditation Day to All🌹 పనిచేయడం, విశ్రాంతి తీసుకోవడం జీవితంలో అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యంతో నిలబడడమే ధ్యానం అంటే. ఆ ధ్యాన స్థితి పరమోతృష్ట జ్ఞానానికి పునాదే కాదు, అత్యున్నత గమ్యం కూడా. ప్రసాద్ భరద్వాజ
Dec 21, 20251 min read


6వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 / 6th Pasura Tiruppavai Bhavartha Gita Series 3
https://youtube.com/shorts/BvPT_wYipbc 🌹 6వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 - 6th Pasura Tiruppavai Bhavartha Gita Series 3 🌹 🍀 6వ పాశురం – ఆత్మజాగరణ గీతం 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 6వ పాశురంలో గోదాదేవి ప్రకృతిలోని శబ్దాలు, యోగుల స్మరణల ద్వారా కృష్ణుని లీలలను గుర్తు చేస్తూ, తోటి గోపికను మేల్కొలపడం, భగవత్ సేవకు ప్రేరేపించడం ముఖ్య ఉద్దేశ్యంగా సాగుతుంది. 🍀 Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
Dec 21, 20251 min read


ధనుర్మాసం విశిష్టత / The significance of Dhanurmasam
🌹 ధనుర్మాసం విశిష్టత - దైవ ఆశీస్సులను పొందడానికి చేసే భక్తి సాధనలకు ఉత్తమ సమయం. లౌకిక శుభకార్యాలకు విరామం. 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 The significance of Dhanurmasam - It is the best time for devotional practices to receive divine blessings. A period of pause for worldly auspicious events. 🌹 Prasad Bhardwaj కాలచక్రంలో పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే.. గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఉంటుంది. ఉత్తరాదిన దీన్ని
Dec 21, 20252 min read


5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 / 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3
https://youtube.com/shorts/J9QZvhNSPH4 🌹 5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 - 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3 🌹 🍀 5వ పాశురం – కృష్ణలీలా గానము 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 5వ పాశురం కృష్ణుడి అద్భుతమైన శక్తులను, ఉత్తర మధురలో జన్మించిన తీరును, యమునా నది తీరంలో ఆడిన ఆటలను గుర్తుచేస్తూ, అతనిని మేల్కొలపమని, తమ పాపాలను తొలగించి రక్షించమని తోడి బాలికలతో గోదాదేవి అభ్యర్థన. 🍀 Like, Subscribe and Share 🌹🌹🌹🌹�
Dec 20, 20251 min read


నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం Pushya Masam, loved by Lord Shani, begins today...
🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹 ప్రసాద్ భరద్వాజ పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా
Dec 20, 20251 min read


ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు The Meaning & Benefits of Rangoli Designs & Gobbi Emblems during Dhanurmasam
🌹 ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు 🌹 ప్రసాద్ భరద్వాజ ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. గోదాదేవి ఆరాధన: ధ
Dec 20, 20251 min read


ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి Today is the last new moon day of this year...
🌹 ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి 🌹 ప్రసాద్ భరద్వాజ సంవత్సరంలో ఆఖరి అమావాస్య నేడు. శుక్రవారం తెల్లవారుజామున 4.59గంటల నుంచి శనివారం ఉదయం 7.12 గంటల వరకూ అమావాస్య తిథి ఉన్నట్లు పండితులు తెలిపారు. ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగేలా పూజించడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని చెప్తున్నారు. అంతేకాదు.. ఈ రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. శూలయోగం ఉదయం 3.47 గంటలకు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈ రోజుత సమానంగా ఉండటంతో పాటు
Dec 19, 20251 min read


4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika
https://youtube.com/shorts/zKhf5pScldU 🌹 4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹 🍀 4వ పాశురం part 1 - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 తిరుప్పావై నాలుగో పాశురంలో గోదాదేవి విష్ణుమూర్తిని మేల్కొలపడానికి పాడుతూ, పరమ శివుడిని కూడా ప్రార్థిస్తుంది. ఓ త్రిలోకేశ్వరా! నీవు కూడా కైలాసంలో నిద్రపోతున్నావా? శ్రీమన్నారాయణుని పాదాల చెంత చేరాలని, గ
Dec 18, 20251 min read


డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. Today, December 18th, is the last monthly Shivaratri of the year.
🌹 🔱 డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. నేటి రాత్రి మాసశివరాత్రి వ్రతం చేసి రాహు-కేతు దోషాల నుంచి విముక్తి పొందండి. 🔱🌹 ప్రసాద్ భరద్వాజ ఈ ఏడాదిలో చివరి మాస శివరాత్రి డిసెంబర్ 18న అంటే నేడు వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థశి తిథిరోజు మాసశివరాత్రి వ్రతం చేస్తారు.మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ వ్రతం మహత్యం శివపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి, ఇంద్రాణి, సరస్వతి, గాయత్రి, సావిత్రి, సీత, పార్వతి కూడా మాసశివరాత్రి వ్రతం చేశారని పురాణాల్లో ఉంది.
Dec 18, 20252 min read


3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika
https://youtube.com/shorts/dShNLpo8VrM 🌹 3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹 🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
Dec 18, 20251 min read


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4
https://www.youtube.com/watch?v=_wnD-_LyvB8 🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4 🌹 🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం, 4వ పాశురం - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 గోదాదేవి రచించిన 30 పాశురాలు ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో జీవించాలని.. తోటివారికి సాయపడాలని.. భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప
Dec 18, 20251 min read


గరుడ పురాణం ప్రకారం జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలు. అవి చేయకపోతే శిక్షణగా వుండే శిక్షలు తప్పవు. (Certain mandatory rituals as per Garuda Purana)
🌹 గరుడ పురాణం ప్రకారం జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలు. అవి చేయకపోతే శిక్షణగా వుండే శిక్షలు తప్పవు. 🌹 ప్రసాద్ భరద్వాజ హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మరణానంతర జీవితాన్ని, పాపపుణ్యాలు, మనిషి చేసే కర్మల ఫలితాల గురించి ఎంతో వివరంగా చెబుతుంది. ముఖ్యంగా జీవితంలో మనం చేయాల్సిన కొన్ని కర్తవ్యాలను నిర్లక్ష్యం చేస్తే, మరణానంతరం తీవ్ర శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. అందుకే ఈ పురాణంలో చెప్పిన నియమాలు, ధర్మాలు తెలుసుకోవడం అవసరమని పండి
Dec 18, 20252 min read


తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక / Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika
https://youtube.com/shorts/JfMaIVhMVlI 🌹 తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika 🌹 తప్పకుండా వీక్షించండి గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
Dec 17, 20251 min read
bottom of page