🌹 శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో 12వ తేదీ నుంచి ప్రారంభం. 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Makar Sankranti Brahmotsavam in Srisailam starts from 12th with Panchahnika Diksha. 🌹 Prasad Bhardwaj ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది అయిన శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు జనవరి 12న ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ నుంచి మల్లన్న స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వివిధ